ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలవ్వాల్సిందే..
నారదుడిని వాల్మీకి ప్రపంచంలో అందరికన్నా ఉత్తముడు ఎవరు అని అడగడంతో రామాయణం మొదలయ్యింది...
సూతమహర్షి తన శిష్యులకి మాటల మధ్య చెప్పిన కథతో మహాభారతం మొదలయ్యింది...
ఈ కథ ఓ వర్షాకాలం ఉదయాన జోరు వర్షం కురుస్తున్న వేళ వేడి కాఫీ తాగుతూ వీకెండ్ ఎం చెయ్యాలా అని...